
E challan scam in Telugu | మీ బండి చాలను కట్టి మోసపోతున్నారు అయితే ఏ ఆర్టికల్ మీ కోసమే : ఏ ఆర్టికల్ లో మన రాష్ట్రం లో చలం స్కామ్ ఎంత గోరంగా జరుగుతున్నదో మీరు తెలుసుకుంటారు. అందుకనే ఏ ఆర్టికల్ మొత్తం చదువంది మీకే తెలుస్తుంది అంటికంటే ముందుగా E challan scam అంటే ఏమిటో తెలుసుకుందాం
E-challan scam: What is it and why is it important? | E-challan shame: అంటే ఏమిటి అది అంటే ఎందుకు అంత ముఖ్యమైనది ?
E-challan scam అంటే , ట్రాఫిక్ రూల్ స్ ,అండ్ ,రెడ్ లైట్ క్రాసింగ్ చేసింనందుకు వాళ్ళదెగర నుంచి దొంగ చల్లని కాలేచ్ట్ చెయ్యడం , కొంత మంది ఏది సోషల్ మీడియా ద్వారా , ఆన్లైన్ మీడియా ద్వారా చేస్తున్న స్కామ్ ఏది
E challan scam అనేది మన ఇండియా లో చాల పెరిగీ పోయింది ఎందుకంటే ఎప్పటి కలం లో vehicles కి చల్లని డైరెక్ట్ గా మన రిజిస్టర్ ఫోన్ నెంబర్ కి అండ్ ఇంకా మెయిల్ అడ్రెస్స్ కి పంపుతున్నారు కాబట్టి ఆలా వస్తే ప్రజలు అంది గోవేర్నమేంట్ నుండి వచ్చింది అని అనుకోను కట్టేస్తున్నారు . కానీ ముందు కలం లో మనకి చలం పేపర్ ఇచ్చే వారు కాకాబ్బటి ఎంత ఉంటె అంత కట్టొఫిస్ కి వెళ్లి కట్టే వాళ్లను అప్పుడు ఇల్లాంటి స్కాములు ఏమి ఉండేవి కావు
కానీ ఫస్ట్ ఏ చల్లని అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ప్రజలను ట్రఫిక్ రూల్స్ ని బ్రేక్ చెయ్యకుండా కాపుడు తుంది
ప్రజలకు రోడ్ సాఫ్ట్య్ లో చాల ఉపయోగ పడుతున్నది , అప్పుడైతే ఒక్కరు ఎంఒక్కరిని చాలను కట్టడం చూసారో అప్పుడు వారు చూసి ఇంకా ఒక్కరు జాగ్రత్త పాడుతారు దీని వాళ్ళ పాజిటివ్ అండ్ రెస్పొన్సిబ్లె డ్రైవింగ్ కల్చర్ అనేది ఏర్పడుతున్నది
ఏ చల్లని వాళ్ళ గోవేర్నమేంట్ లో ఉన్నవాళ్ళకి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంఫాసెమెంట్ కోసం ప్రెసుర్రే అందే పెరుగుతది కాబట్టి జాగ్రత్త పాడుతారు
E challan scam వాళ్ళ అన్ని మంచిగానే ఉంటె కొన్ని చెడుకూడా ఉన్నాయ్ , ఎక్సమ్ప్లె గా తీసుకుంటే స్కాములు చిన్న చిన్న కుటుంబాలు ఏ స్కాముల వాళ్ళ చాల ఏబది పడ్తాయి ఆన్లైన్ లో మెసేజ్ ని పంపించి కట్టాలి అంటే పాపం వాళ్ళు నమ్మి కట్టేస్తారు
How to avoid e-challan scam :
e-challan scam అనేది ఆన్లైన్ ఫ్రాడ్ , ఎందుకు అంటే ఆన్లైన్ లో చల్లని కి సంబంధించి ఫేక్ లింక్స్ ని పంపి డబ్బులు కట్టమని ఆదిగుతారు . ఎలాంటి స్కామ్స్ నుండి ఎలా తప్పించుకోవాలి ?
- Do not pay directly to the sender : అంటే ఎప్పుడైనా డైరెక్ట్ గా శెందెర్ కి డబ్భులు సెండ్ చెయ్యకండి దాని బాధలుగా ఆఫీస్ వెబ్సైటు అఫ్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి డబ్బులు సెండ్ చెయ్యండి ( official website of police department )
- Challan verification : చల్లని వెరిఫికేషన్ అంటే చల్లని కట్టేముందు అదే మీదేనా , మీ డీటెయిల్స్ అంటే బండి నెంబర్ లాంటివి అన్ని కరెక్ట్ గా ఉన్నయాయ అని చూసుకోండి . ఒక్కవేల మీకు డౌట్ గా ఉంటె official website of police department లో చెక్ చేసుకొంది
- Don’t click on the links : ఏది చాల ముఖ్య మైనది ఎందుకు అంటే మనలో చాల మంది మన ఫోన్ కి మెసేజ్ రాగానే అన్ని లింకులు ఓపెన్ చేసి చూస్తాం దానివల్ల స్కేమ్మెర్స్ కి మన డీటెయిల్స్ అని తెలుస్తాయి మనం మోస పోత అందుకనే లింక్స్ ఓపెన్ చేసే ముందు జాగ్రత్త గా ఉండండి
- sender verification : ఎప్పుడైనా మీకు చలాన్ కట్టమని మ్స్గ్ వస్తే సెండర్స్ డీటెయిల్స్ చెక్ చెయ్యండి ఎందుకు అంటే స్కేమ్మెర్స్ చాల మటుకు ఫ్యాకె నంబర్స్ అండ్ ఫేక్ ఇమెయిల్ అడ్రెస్స్ నుంచి సెండ్ చేస్తారు
- Message Alert : మీకు వచ్చిన మెసేజ్ ని చాల జాగ్రత్త గా ఓపెన్ చెయ్యాలి
- Common scams : మనుం society లో జరుగుతున్న స్కామ్స్ మనకు తెలిసి ఉండాలి అప్పుడే మనం జాగ్రత్త ఉంటం
E challan scam : Official website :
Official Website | htpps://echallan.parivahan.gov.in |
Fake website | htpps://echallan.parivahan.in |
మీకు ఏ ఆర్టికల్ ద్వారా చాల తెలుసుకున్నారు అనుకుంటున్నాను దయ చేసి జాగ్రత్తగా ఉండండి .