How to download masked Adhaar card Online in Telugu | మాస్క్ ఆధార్ కార్డు ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి

How to download masked Adhaar card Online in Telugu : కరోనా వచ్చినప్పటి నుండి మనం మోకానికి మాస్క్ వేసుకుంటున్నాము కానీ ఎప్పుడైనా మన ఆధార్ కార్డు కి కూడా మాస్క్ ఉంటుంది అని ఎప్పుడైనా అనుకున్నారా. అవును ” మాస్క్ ఆధార్ కార్డు ‘ ( Mask Aadhar card ) అని కూడా ఒక్కటి ఉంటది . ఈ ఆర్టికల్ లో అస్సలు మాస్క్ ఆధార్ కార్డు అంటే ఏమిటి అది ఎందుకు అంత ఇంపార్టెంట్ అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ ఆర్టికల్ లో ఉంటుంది అందుకని ఆర్టికల్ మొత్తం చదువంది .

What is a masked Aadhaar card ? How to download it ? | మాస్క్ ఆధార్ కార్డు అంటే ఏమిటి అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి

మాస్క్ ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు యొక్క డిజిటల్ కాపీ కానీ ఒరిజినల్ ఆధార్ కార్డు కి మాస్క్ ఆధార్ కార్డు కి తేడా ఏంటి అంటే ఒరిజినల్ ఆధార్ కార్డు లో మనకి మోత 11 నంబర్స్ లు కనిపిస్తాయి కానీ మాస్క్డ్ ఆధార్ కార్డు లో మాత్రం 8 నంబర్స్ మాస్క్ ఐపొఇతై కాని 4 నంబర్స్ మాత్రమే కనిపిస్తాయి .సో ఎక్కడ పడితే అక్కడ మన ఫుల్ ఆధార్ కార్డు నెంబర్ చూపించడం మంచిది కాదు ఇప్పటి రోజుల్లలో

When should i use masked Adhara card | మాస్క్ ఆధార్ కార్డు ని ఎప్పుడు ఎలా ఉపయోగించాల

మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే అది కూడా ఆధార్ కార్డు లాంటిదే కానీ ఎప్పుడైనా మీకు ఆధార్ ఇన్ఫర్మేషన్ అవసరం పడ్తున్నదో అప్పుడు మీరు ఒరిజినల్ ఆధార్ కార్డు బాధలు ఈ మాస్క్ ఆధార్ కార్డు ఇవ్వాలి అప్పుడు మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇంకా ఆధార్ కార్డు తోపాటు లింక్ అయ్యిఉంనవి సేఫ్ గా ఉంటాయి . ఇంకా చెప్పాలి అంటే స్కామ్స్ నుంచి కూడా తపించుకుంటారు

ఇప్పటి కాలం లో ఒక్క ఆధార్ కార్డు నెంబర్ ఉంటె చాలు అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మీ బ్యాంకు బాలన్స్ తో సహా అందుకని మాస్క్ ఆధార్ కార్డు ఉపయోగించడం అముఞ్చిది స్`

Is Masked Adhar card is valid as original Adhar card ? Masked Aadhar original Adhar లాగా పని చేస్తాడా ?

అవును మాస్క్డ్ ఆధార్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డు లాగా నే పని చేస్తది కాకా పోతే ఒరిజినల్ ఆధార్ కార్డు లో మొత్తం 11 నంబర్స్ కనిపిస్తాయి అండ్ కానీ మాస్క్డ్ ఆధార్ కార్డు లో మనకి అవసరం ఉన్న 4 నంబర్స్ మాత్రమే కనిపిస్తాయి

మీరు మాస్క్డ్ ఆధార్ కార్డు ని M Adhar mobile app నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు

ఎప్పుడైనా మనుమఁ ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా మాస్క్డ్ ఆదరికార్డ చూపించినప్పుడు చాల జాగ్రత్తగా ఉండాలి

How to download masked Adhaar card Online in Telugu | మాస్క్డ్ ఆధార్ కార్డు ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి

స్టెప్ 1 : ఫస్ట్ మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి అంటే UIDAI అనే వెబ్సైటు లోకి లాగిన్ అవ్వాలి

official website ( click here )

స్టెప్ 2 : మీకు అక్కడ ” download Aadhar ” అనేది ” My Aadhar “ కింద కానీ[ఇస్తుంది దాని మీద క్లిక్ చెయ్యండి

స్టెప్ 3 : మీ డీటెయిల్స్ ఫిల్ చెయ్యండి , మీ ఫోన్ నెంబర్ , పిన్ కోడ్ , ఆధార్ కార్డు నంబర్స , మీ పేరు

స్టెప్ 4 : అన్ని ఫిల్ చేసిన తర్వాత మీకు సెండ్ ” OTP ” అని చూపిస్తుంది దానిమీద క్లిక్ చెయ్యండి

స్టెప్ 5 : మీకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి OTP ఏది అయితే వస్తుందో అది ఎంటర్ చెయ్యండి తర్వాత మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది దాని మీద క్లిక్ చెయ్యండి

స్టెప్ 6 : మీకు అక్కడ చాల ఒప్షన్స్ చూపిస్తాయి అందులో మీరు “Mask Adharcard ” అని సెలెక్ట్ చేసుకొంది మీ password ఎంటర్ చెయ్యండి

స్టెప్ 7 : download Adhar button క్లిక్ చెయ్యండి . అంతే మీ మాస్క్ ఆధార్ కార్డు డౌన్లోడ్ అయిపోతుంది

ఒక్కసారి మీరు మాస్క్డ్ ఆధార్ కార్డు ని క్లిక్ చేసి తర్వాత అది మీ మొబైల్ లో నో లేదా ఫోన్ లో నో PDF form లో డౌన్లోడ్ అవుతుంది .మీకు అవసరం ఉంటె ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు

How to use the M Aadhaar app to download a masked Aadhaar card | mAadhaar app లో నుండి మాస్క్డ్ ఆధార్ కార్డు ని ఎలా డౌన్లోడ్ చ్చెయ్యాలి ?

ముందుగా మీరు play store నుండి M Aadhaar app ని డౌన్లోడ్ చేసుకోవాలి

స్టెప్ 1 : మీకు అక్కడ login పేజీ అనేది కానీపిస్తుంటది అప్పుడు మీరు మీ mobile number తో అండ్ PIN కోడ్ నెంబర్ తో login అవ్వండి

స్టెప్ 2 : తర్వాత మీకు కొత్త విండో అనేది ఓపెన్ అవుతాది అందులో మీకు ” download aadhar ” అనే ఆప్షన్ కనిపిస్తది

స్టెప్ 3 : అందులో మీరు masked Adhar అని ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది

స్టెప్ 4 : ఎంటర్ Password అనే ఆప్షన్ చూపిస్తది మీరు మీ పాస్వర్డ్ ని ఎంటర్ చేసుకోవాలి ( (capital letters) first 4 letters of your name and or date of birth )

స్టెప్ 5 : download Aadhar బటన్ పైన క్లిక్ చెయ్యండి

మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉపయోగ పడింది అని అనుకుంటున్నాను . ఆధార్ కార్డు ని ఎక్కడైనా చూపించి నప్పుడు చాల జాగ్రత్తగా ఉండండి

Leave a Comment