sittharala sithravathi Song Lyrics in telugu : సిత్తరాల సిత్రావతి సాంగ్ అనేది కొంత మూవీ ఆదికేశవ లోనిధిఆదికేశవ అనేది ఉపకమింగ్ కొత్త టాలీవుడ్ సినిమా . ఇందులో హీరో గా panja Vaisshnav Tej అండ్ హెరాయిన్ గా Sreeleela నటించారు ఏ సినిమా డైరెక్టర్ పేరు N srikanth Reddy . Aadikeshava movie వచ్చే November 10 2023 నాడు రిలీజ్ అవ్వబోతున్నది .sittharala sithravathi Song అనేది Aadikeshava movie లో న టైటిల్ సాంగ్
ఏ పాటలో వైష్ణవ తేజ్ ఇంకా శ్రీలీలే మధ్యలో మంచి ప్రేమతో ఉన్న చిత్రాలు మీకు కనిపిస్తాయి .ఏ ఆర్టికల్ లో sittharala sithravathi Song Lyrics తో పట్టు మొత్తం మూవీ డీటెయిల్స్ కూడా మీకు తెలుస్తాయి అందుకే ఆర్టికల్ మొత్తం చదువంది

Sittharala sithravathi Song Lyrics in telugu | Aadikeshava movie (2023) Title song in Telugu | Movie Details
Movie Name | Aadikeshava |
Hero | panja Vaisshnav Tej |
Heroin | Sreeleela |
Director | N srikanth Reddy |
Music By | GV Prakash Kumar |
Art Direction By | AS Prakash |
Editing By | Navin Nooli |
Studios | Srikara Studios |
Banners | sithara entertainments |
Producers | Naga Vamshi and Sai soujanya |
Writer & Director | N srikanth Reddy |
DOP | Dudley , Arthur A .Wilson |
Sittharala sithravathi Song Lyrics| Aadikeshava movie (2023) Title song in Telugu | song Details
Song Name | Sittharala sithravathi Song |
Singers | Rahul sipligunj , Ramya Behera |
Vocal Supervisor | S.P. Abhishek |
Guitars Ukele, saz | Vagu Mazan |
Rhythums | Kalyan |
Keyboard programming | Aswin satya , sai abhyankkar |
Music | GV Prakash Kumar |
Lyrics | ” Saraswathi Putra ” Ramajogayya Sastry |
Sittharala sithravathi Song Lyrics| Aadikeshava movie (2023) Title song in Telugu
సిత్తరాల సిత్రావతి
ఉన్నపాటు పోయే మతి
హాయ్ హాయ్ సూపుల్లో పచ్చ జెండ ఎత్తి
నమ్ము చేసినవే ఛత్రపతినిన్ను కోరి పుటిస్తి
పుట్టగానే ఒట్టిస్తి
పువ్వులో చుట్టేసి
నన్ను నేను నీకు ఇచ్చేస్తిచేతిలోనే చెయ్యి వేస్తి
చెంపమీనా చిటికెస్తి
ఇంకా ఏంటి లేట్ అంటూ
ఇంటి పేరు కూడా మార్చేస్తినా రంగుల బంగారి సీత చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో
చుట్టూ ముడితివేనా కోతకు దొరసనై
పట్టు పడితివే
చిట్టి న గుండెకు
నీ ముద్దుల బొట్టు పెడితివేఅరెరెరె పిల్ల నీ అందం అదిరే నవలా
రోజు ఓ కొంచెం చదివే కధలా
పక్కననుంటే పగలే వెన్నల
ప్రేమ మార్చిందా కవుల నిన్నెలానీ పేరు పెట్టుకొని
అందాల తుఫాన్ని
ముంచెత్తి వెళ్ళమని
డైలీ రాపిస్తకొండంత నీ ప్రేమని
ఏ చోట దాచాలని
ప్రపంచ బ్యాంకులన్ని
లోకెర్ ఇమ్మని అడిగెత్తపొద్దు పీడీపీ నువ్వుఅన్తు
నిదారంటూ రాడూఅంటూ
కొన్ని కోట్లు కన్నాలే నీ కలలేడివిలాగా నేనుంటే
అస్తామానం నా చుట్టూ
ఆ వైపు ఈ వైపు
నీ ఆలోచనల అలాలేనా రంగుల బంగారి సీత చిలుకవే
చుక్కల రెక్కలతో
చుట్టూ ముడితివేనా కోటకు దొరసానై
పట్టుబడితివే
చిట్టి న గుండెకు
నీ ముద్దుల బొట్టు పెడితివేసిత్తరాల సిత్రావతి
ఉన్నపాటు పోయే మతి
హాయ్ హాయ్ సూపుల్లో పచ్చ జెండ ఎత్తి
నమ్ము చేసినవే ఛత్రపతినిన్ను కోరి పుటిస్తి
పుట్టగానే ఒట్టిస్తి
పువ్వులో చుట్టేసి
నన్ను నేను నీకు ఇచ్చేస్తిచేతిలోనే చెయ్యి వేస్తి
చెంపమీనా చిటికెస్తి
ఇంకా ఏంటి లేట్ అంటూ
ఇంటి పేరు కూడా మార్చేస్తినా రంగుల బంగారి సీత చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో
చుట్టూ ముడితివేనా కోతకు దొరసనై
పట్టు పడితివే
చిట్టి న గుండెకు
నీ ముద్దుల బొట్టు పెడితివే
ఒక్కవేల పైన రాసిన పాటలో ఏమైనా తప్పులు ఉంటె దయ చేసి క్షమించండి . ఇంకా కంటెంట్ కోసం మా వెబ్సైట్ చుడండి .
Thank you for visiting
Which movie is Sittharala sithravathi Song ?
Adikeshava movie
When is Adikeshava movie is releasing ?
November 10 2023