How to download masked Adhaar card Online in Telugu | మాస్క్ ఆధార్ కార్డు ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి
How to download masked Adhaar card Online in Telugu : కరోనా వచ్చినప్పటి నుండి మనం మోకానికి మాస్క్ వేసుకుంటున్నాము కానీ ఎప్పుడైనా మన ఆధార్ కార్డు కి కూడా మాస్క్ ఉంటుంది అని ఎప్పుడైనా అనుకున్నారా